Israel Attack: హమాస్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో టర్కీ ఇజ్రాయెల్‌పై పెద్ద చర్య తీసుకుంది. హమాస్‌తో కాల్పుల విరమణను తిరస్కరించినందుకు టర్కీ ఇజ్రాయెల్ నుండి తన రాయబారిని వెనక్కి పిలిపించింది.
Israel Palestine: పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాద సంస్థ అక్టోబర్ 6న ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఆ సమయంలో వారు 5000 రాకెట్లను ప్రయోగించారు. ఇది ఇజ్రాయెల్ ను పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది.
Toshakhana case: తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలింది. కోర్టు అతనికి మూడేళ్ల శిక్ష విధించింది. శిక్ష పడిన తర్వాత ఇమ్రాన్ వచ్చే ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు.
Australia: ఆస్ట్రేలియాలో 91 మంది యువతులపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంతటి దారుణానికి పాల్పడినందుకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా నిందితులు 1,600కు పైగా చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.