వర్షాకాలం వచ్చింది అంటే దోమలు పెద్ద ఎత్తున దాడి చేస్తుంటాయి. జ్వరాలు, మలేరియా, డెంగ్యూ వంటి ఫీవర్లు వస్తుంటాయి. దీనికి కారణం దోమలు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఈ దోమలు ప్రాణాంతక వ్యాధులను కలుగజేసే వైరస్‌లకు వాహకాలుగా ఉంటాయి. దోమల నివారణ కోసం వర్షాకాలంలో అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పడుకునే తప్పనిసరిగా నిండుగా కప్పుకొని నిద్రపోవాలి. తెల్లవారుజామున ఆడ అనోఫిలిస్ దోమ కాటు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆడ…