ప్రపంచంలో ఎన్నో అరుదైన జంతువులు, పక్షులు ఎన్నో ఉంటాయి.. అందులో ప్రపంచంలో కన్నా అత్యంత పొడవైన పాములు కూడా ఉన్నాయి.. తాజాగా ప్రపంచంలో కెల్లా అత్యంత పొడవైన పామును శాస్త్రవేత్తలు అమెజాన్ అడవుల్లో ఉన్నట్లు గుర్తించారు.. ఆ పాముకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. శాస్త్రవేత్తలు అమెజాన్‌లో గతంలో నమోదు చేయని జెయింట్ అనకొండ జాతిని కనుగొన్నారు, ఇది 7.5 మీటర్ల వరకు పెరుగుతుందని మరియు 500 కిలోల బరువు కలిగి…