Home
World Cup 2023 Final
World Cup 2023 Final News
-
Mohammed Shami: ప్రపంచకప్ ఫైనల్‌లో ఏం పొరపాటు చేశామో ఇప్పటికీ అర్థం కావడం లేదు!
Mohammed Shami React on ODI World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో తాము ఏం పొరపాటు చేశామో ఇప్పటికీ అర్థం కావడం లేదని సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అన్నాడు. ఇప్పటికీ ఫైనల్ షాక్ నుంచి తేరుకోలేదన్నాడు. భారత జట్టు కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని షమీ ఆవేదన వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. వరుసగా 10… -
Rohit Sharma: కోలుకోలేకపోయా అంటూ.. ప్రపంచకప్ ఫైనల్ ఓటమిపై తొలిసారి స్పందించిన రోహిత్!
Rohit Sharma React on World Cup 2023 Final Defeat: భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి గురించి స్పందించాడు. ఫైనల్ ఓటమిని తాను అస్సలు జీర్ణించుకోలేకపోయానని, ఓటమి బాధ నుంచి బయటపడటం తనకు చాలా కష్టంగా మారిందని రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. తన కుటుంబం మరియు స్నేహితులు చుట్టూ ఉన్న విషయాలను తేలికగా చేశారని చెప్పాడు. ఓటమి బాధ నుంచి బయటపడటం కోసం సహకరించిన తన కుటుంబం మరియు… -
World Cup 2023 Final: ప్రపంచకప్ ఫైనల్‌లో భారత ఓటమిని తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో 23 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. -
IND vs AUS Final: ఆస్ట్రేలియాకు ఆరంభంలో 3 షాక్‌లు ఇచ్చినా.. భారత్ చేసిన ఈ 10 తప్పులు ఇవే?
IND vs AUS Final: ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా బౌలర్ల ముందు భారత బ్యాటింగ్ నిస్సహాయంగా కనిపించింది. ప్రపంచకప్‌లో ఆడిన మొత్తం 11 మ్యాచ్‌ల్లో భారత జట్టు మొత్తం ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. -
World Cup 2023 Final: వరల్డ్ కప్ ఫైనల్.. బెట్టింగ్‌రాయుళ్లపై ప్రత్యేక నిఘా
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అనంతపురం జిల్లాలో బెట్టింగురాయుళ్లపై ప్రత్యేక నిఘా విధించింది సైబర్‌సెల్. అనంతపురం పోలీస్ సైబర్ సెల్ ద్వారా సుమారు 70 బెట్టింగ్ ఆన్‌లైన్ యాప్‌లను గుర్తించారు. ఈ యాప్‌లను నిషేధించాలని సంబంధిత శాఖలకు జిల్లా ఎస్పీ సిఫారసు లేఖ రాశారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించమన్నారు. -
World Cup 2023 Final: అహ్మదాబాద్ పిచ్‌పై ఇంత స్కోర్ చేస్తే చాలు.. విక్టరీ పక్కా..!
World Cup 2023 Final, Narendra Modi Stadium, IND vs AUS, World Cup final, pitch, Ahmedabad, India and Australia, Ahmedabad pitch -
World Cup Golden Bat Winners: ఇప్పటి వరకు గోల్డెన్ బ్యాట్ అందుకున్నది వీరే..?
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక గోల్డెన్ బ్యాట్‌లను భారత జట్టు కలిగి ఉంది. సచిన్ టెండూల్కర్ రెండుసార్లు గోల్డెన్ బ్యాట్ గెలుచుకోగా.. రోహిత్ శర్మ గత ప్రపంచ కప్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేయడంతో గోల్డెన్ బ్యాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. -
CWC 2023 Final: భారత్ బ్యాటింగ్, బౌలింగ్ బాగున్నా.. ఎక్స్‌ట్రాలు మాత్రం భయపెడుతున్నాయి! ఓటమి కొని తెచ్చుకోవడమే
Extras scare Team India before India vs Australia CWC 2023 Final: ప్రపంచకప్ 2023లో భారత్ అంచనాలకు మించి రాణిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తోన్న టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ.. ఫైనల్ చేరింది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడిస్తే.. రోహిత్ సేన మిషన్ విజయవంతంగా పూర్తవుతుంది. మెగా టోర్నీలో జోరు చూస్తే.. భారత్ ప్రపంచకప్‌ను ముద్దాడటానికి సిద్ధంగా ఉంది. అయితే ఐదుసార్లు… -
IND vs AUS World Cup Final: భారత్ టైటిల్ గెలవాలంటే.. రెచ్చిపోవాల్సింది విరాట్ కోహ్లీ కాదు!
Rohit Sharma’s aggressively play help India will Win World Cup 2023 Title: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే 10 వరుస విజయాలు అందుకున్న టీమిండియా.. అజేయంగా ఫైనల్ చేరింది. లీగ్ దశలో 9, సెమీస్ విజయం సాధించిన రోహిత్ సేన.. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేయాలని చూస్తోంది. భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. అయితే ఫైనల్‌లో… -
World Cup Final 2023: ఆ ట్రెండ్ కొనసాగితే.. భారత్‌దే 2023 ప్రపంచకప్!
Fans Feels India will win World Cup 2023 Trophy against Australia: భారత్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 తుది అంకానికి చేరుకుంది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. బుధవారం ముంబైలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో…
తాజావార్తలు
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్‌పై ప్రతీకారమే మిగిలింది..!
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
-
ASUS Vivobook 14: ఆసుస్ వివో బుక్ 14, 15 భారత్‌లో లాంచ్.. Intel AI ప్రాసెసర్, 17 TOPS NPU, DDR5 RAM
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!