పాస్తా ప్రపంచంలో అత్యంత ఇష్టపడే ఇటాలియన్ వంటలలో ఒకటి. వివిధ ఆకారాలు పరిమాణాలలో వస్తుంది. ఫ్యూసిల్లి నుండి స్పఘెట్టి వరకు దీనిని వివిధ రకాల సాస్‌లలో వండవచ్చు.. టేస్ట్ అట్లాస్, సాంప్రదాయక ఆహారం కోసం అనుభవపూర్వకమైన ట్రావెల్ ఆన్‌లైన్ గైడ్ ప్రపంచంలో అత్యుత్తమ రేటింగ్ పొందిన పాస్తా వంటకాల జాబితాను విడుదల చేసింది.పప్పర్డెల్లె అల్ సింఘియేల్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది, తరువాత పాస్తా కార్బోనారా, టాగ్లియాటెల్లె అల్ రాగు అల్లా బోలోగ్నీస్ వరుసగా రెండవ, మూడవ…