ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా చారిత్రాత్మక విజయం సాధించినందుకు భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఓ భారతీయుడు బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి.
PM Modi Appreciates Neeraj chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్‌తో సత్తా చాటిన నీరజ్ చోప్రాపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రశంసల వర్షం కురుస్తోంది. నీరజ్ చోప్రా విజయాన్ని పురస్కరించుకుని అతడి స్వగ్రామమైన హర్యానాలోని పానిపట్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు డ్యాన్సులు చేశారు. మరోవైపు నీరజ్ చోప్రాకు
World Athletics Championship: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో భారత స్టార్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని యూజీన్‌లో ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఇది రెండో పత