ఉద్యోగం చేస్తున్నామంటే రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. వర్క్ టార్గెట్ ప్రెజర్ ఒకెత్తైతే , బాస్, కోలిగ్స్ నుంచి ఉండే ప్రెజర్ మరొకటి. ఇక ఎంతో మంది ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకోలేక తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారు. ఇలాంటి వాటి గురించే చాలా మంది తమ సోషల్ మీడియా ద్వారా తరచూ పంచుకుంటున్నారు. అలాంటి ఓ ఘటన గురించే ఓ వ్యక్తి రెడ్డిట్ ద్వారా తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు.ఆఫీస్ లో తన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నందుకు అతనిపై వాళ్ల…