Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. ఆమె పెడుతున్న కండీషన్లు, వర్కింగ్ టైమింగ్స్, అడుగుతున్న రెమ్యునరేషన్ల గురించి తట్టుకోలేక స్పిరిట్, కల్కి-2 నుంచి తీసేశారు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా ఆమె మీద ట్రోల్స్ వచ్చాయి. నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు. అయితే ఈ వివాదంపై తాజాగా దీపిక స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎంతో మంది మగ హీరోలు రోజుకు 8 గంటలే పనిచేస్తున్నారని.. శని, ఆదివారాల్లో…