వినాయక చవితి అంటే వెలగ పండు గుర్తుకు వస్తుంది.. వినాయకుడుకు సమర్పిస్తారు.. వెలగపండు ఆధ్యాత్మికంగా చక్కటి ప్రధాన్యతను కలిగి ఉందని మనందరికి తెలిసిందే.. ఔషదంగా కూడా దీన్ని వాడుతారు..ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని ఈ పండును తినడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఈ పండును ప్రతి ఒక్కరు ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెలగపండులో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల…