New Zealand: న్యూజిలాండ్ ఉమెన్స్ జట్టు కెప్టెన్ సోఫీ డివైన్ కీలక సంచలన తీసుకుంది. ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత కివీస్ టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగనట్లు ప్రకటించింది. వన్డేల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగనన్నట్లు వెల్లడించింది.