మహిళలు అన్ని కొనడమే కాదు పొదుపు కూడా చేస్తారు.. ఎక్కడో ఒకచోట పెట్టి డబ్బులను పోగొట్టుకోవడం కన్నా పోస్టాఫీస్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు.. ఇక్కడ మహిళల కోసం అనేక రకాల స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి… ఆ స్కిమ్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. *. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లేదా PPF అనేది దీర్ఘకాలిక పొదుపు పథకం. మహిళలు తమ భవిష్యత్తును ఎక్కడ పెట్టుబడి పెట్టవచ్చు మరియు సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ పథకం…