WPL 2026 Unsold Players: WPL 2026 మెగా వేలం నేడు న్యూఢిల్లీలో హోరాహోరీగా సాగింది. ఈ వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకోవడానికి జట్లు పోటీపడ్డాయి. ఇది ఇలా ఉంటే.. మరోవైపు అన్‌సోల్డ్ ఆటగాళ్ళ లిస్ట్ కూడా పెద్దగానే ఉంది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 వేలం ప్రక్రియలో జట్ల వ్యూహాలు, వాటి వద్ద మిగిలి ఉన్న నగదు వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. నేటి వేలం తర్వాత ప్రస్తుతం గుజరాత్ జెయింట్స్ వద్ద అత్యధికంగా రూ.…