శ్రావణమాసం అమ్మావారులకు ప్రత్యేకమైన మాసం.. ఈ మాసంలో ఆడవాళ్లు ప్రత్యేక పూజలు చేస్తారు.. ఈ మాసం లో మహిళలు కొన్ని తప్పులను అస్సలు చెయ్యకూడదని నిపుణులు చెబుతున్నారు.. అలా చేస్తే ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుందని చెబుతున్నారు. శ్రావణ మాసంలో మహిళలు అస్సలు దానం చేయకూడని వస్తువులు కూడా ఉన్నాయి. ఆ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని పెద్దలు చెబుతూ ఉంటారు. రక్త దానం చేస్తే…