సినిమా పరిశ్రమలో గ్లామర్ వెనుక దాగి ఉన్న చేదు నిజాలను, నటీమణులు ఎదుర్కొనే ఇబ్బందులను మలయాళ స్టార్ హీరోయిన్ పార్వతి తిరువోత్తు షాకింగ్ కామెంట్స్ చేశారు. నటి పార్వతి తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక హృదయ విదారక సంఘటనను గుర్తు చేసుకున్నారు, అప్పట్లో ఆమె ధనుష్ హీరోగా నటిస్తున్న ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ సీన్ ప్రకారం ఆమె నీళ్లల్లో నానినట్టు కనిపిస్తూ ఉండాలి, దీంతో ఆమె మీద నిరంతరం నీళ్లు కుమ్మరిస్తూ వచ్చింది…