Dayanidhi Maran: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా వివాదానికి తీశాయి. కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులను ఇంగ్లీష్ చదవకుండా నిరుత్సాహపరుస్తూ, కేవలం హిందీ మాత్రమే చదవాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శలు చేశారు. అలాంటి విధానాల కారణంగానే ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి.
బద్రి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన రేణూ దేశాయ్, తరువాత పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రేణూ రెండో వివాహం చేసుకోకుండా తన పిల్లలు అకీరా నందన్, ఆద్యలను చూసుకుంటూ జీవిస్తోంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో రేణూ తరచుగా ఫ్యాన్స్ ప్రశ్నలకు, కామెంట్లకు స్పందిస్తుంది. తాజాగా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఆమెపై వ్యక్తిగతంగా పరిమితమైన వ్యాఖ్య…