అఘోరాలు అంటే మనం సినిమాల్లోనే చూస్తుంటాం. నార్త్ ఇండియాలో ట్రావెల్ చేసినవారు, కాశీ, ప్రయాగ వంటి తీర్థయాత్రలు చేసేవారు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. మన దక్షిణాదిన మాత్రం ఇటువంటి వారు కనిపించరు. సినిమాలో చూసినప్పుడు కథల్లో చదివినప్పుడు అలాంటి జీవితాన్ని గడిపే వారు కూడా ఉంటారా? అంటే మనిషి శరీరాన్ని పీక్కొని తినే మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది. కానీ నిజంగా అలాంటి మనుషులు ఉంటారు. ఉత్తర భారతదేశంలో అఘోరాలు ఎక్కువగా కనిపిస్తారు. కాశీ, వారణాసి,…