Elevator Accident: ఖమ్మం నగరంలో ప్రవేటు ఆసుపత్రుల కంట్రోల్ లోనే జిల్లా అదికారులు, పోలీసు యంత్రాంగం ఉన్నదంటే దానికి నిదర్శనం ఈ లిప్టులో పడి చనిపోయిన మహిళ కేసు. ఈకేసుకు సంబందించి పోలీసులు ఆ ఆసుపత్రి వైపు వెళ్లలేదు సరికద కనీసం కేసు కూడ పెట్టలేదు. రాత్రి జరిగినవ్యవహారంలో అంత గప్ చిప్ అయిపోవడంపై పలు చర్చలకు దారితీస్తోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇది. పట్టణంలోని నడి…