పాములను చూడగానే మనకు సల్ల చెమటలు పడుతాయి. కొందరు అక్కడ నుంచి పరారైపోతారు. అయితే కొందరు మాత్రం దైర్యం చేసి.. టెక్నిక్ తో పాములను పట్టుకుంటారు. అయితే ఓ మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి పెద్ద కొండ చిలువను పట్టుకుంది. కొద్ధి సేపటికి ఆ కొండచిలువ ఆమెపై ఎటాక్ చేయడంతో.. కొండ చిలువను వదిలేసింది. దీంతో కొండ చిలువ చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక…