మొదటి ప్రపంచ యుద్ధం కంటే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎక్కువ మంది మృతి చెందారు. అప్పుడప్పుడే ప్రపంచం అడ్వాన్డ్స్ వెపన్స్‌ను తయారు చేసుకుంటున్నది. ఆ యుద్ధంలో తయారు చేసిన వెపన్స్‌ను వినియోగించారు. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇక, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పోలెండ్ సైన్యానికి వజ్‌టెక్ అనే ఎలుగుబంటి సహాయం చేసింది. యుద్ధ సామాగ్రితో కూడిన పెద్ద పెద్ద పెట్టెలను మోసుకుంటూ కొండలను దాటింది. సైనికులకు కావాల్సిన సహాయాన్ని చేసింది ఈ వజ్‌టెక్…