Chris Woakes: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఓ అత్యద్భుతమైన సంఘటనకు వేదికైంది. ఆఖరి రోజు ఉత్కంఠ భరితంగా సాగుతున్న మ్యాచ్‌లో గెలుపు కోసం ఇంగ్లండ్‌కు కేవలం 18 పరుగులు మాత్రమే అవసరంగా ఉన్న సమయంలో… 11వ ఆటగాడిగా వచ్చిన క్రిస్ వోక్స్ ఎంట్రీ ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. అదేంటంటే.. అతడి భుజం విరిగినా.. జట్టు గెలుపు కోసం… వోక్స్ ఒక్క చేతిలో బ్యాట్…