ఆలియా భట్ హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోందా? అవునని ఆమే స్వయంగా ప్రకటించింది. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్ట్ షేర్ చేసిన ఆమె హాలీవుడ్ టాలెంట్ మ్యానేజ్మెంట్ కంపెనీ ‘డబ్ల్యూఎమ్ఈ’ పేరు ప్రస్తావించింది. ‘ఎండీవర్’గా ప్రసిద్ధమైన సదరు టాలెంట్ మ్యానేజ్మెంట్ ఏజెన్సీ చాలా మంది టాప్ స్టార్స్ కోసం కూడా పని చేస్తుంటుంది. ఎమ్మా స్టోన్, గాల్ గాడోట్, ఓప్రా లాంటి వారు ఎండీవర్ ద్వారానే ఆఫర్స్ పొందుతుంటారు. నెక్ట్స్ ఆలియా కూడా అదే…