Mehreen : టాలీవుడ్ బ్యూటీ మెహ్రిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమాలో మెహ్రిన్ తన క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.దీనితో ఈ భామకు తెలుగులో వరుసగా ఆఫర్స్ వచ్చాయి.ఈ భామ హీరోయిన్ గా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమాలో ఈ భామ తన కామెడీ…