ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోలో భారీగా ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు తెలుస్తుంది.. ఈ మధ్య చాలా కంపెనీలు లేఆఫ్ లు ప్రకటించాయి.. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఉద్యోగులను తీసుకుంటున్నారు.. విప్రో ప్రొడక్షన్ ఏజెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. ప్రొడక్షన్ ఏజెంట్.. అర్హతలు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో…