Rajan Kohli resigns: చిన్న సంస్థల నుంచి దిగ్గజాల వరకు.. వరుసగా ఐటీ సంస్థలు ఉద్యోగులను ఇంటికి పంపుతూనే ఉన్నాయి.. అయితే.. ఐటీ దిగ్గజం విప్రోకు షాక్ ఇచ్చారు రాజన్ కోహ్లీ.. విప్రో ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న రాజన్ కోహ్లీ రాజీనామా చేశారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సైతం తప్పుకుంటున్న సందర్భంలో రాజన్ కోహ్లీ ర