Bengaluru cylinder blast: బెంగళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ బెంగళూరులోని విల్సన్ గార్డెన్‌లోని చిన్నయనపాల్య వద్ద శుక్రవారం సిలిండర్ పేలుడు ఘటనలో 10 ఏళ్ల బాలుడు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇళ్లకు దగ్గరగా, జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ పేలుడు సంభవించడంతో వెంటనే గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. READ MORE: pawan kalyan : ఇది అంతర్జాతీయ కుట్ర సుమారు…