Will Smith: హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పేరు వినగానే గత యేడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో వ్యాఖ్యాత క్రిస్ రాక్ పై ఆయన చేయి చేసుకున్న సంగతి గుర్తుకు రాకమానదు. అదే వేదికపై 'కింగ్ రిచర్డ్' సినిమాతో బెస్ట్ యాక్టర్ గా నిలిచారు విల్ స్మిత్. అయితే క్రిస్ రాకపై విల్ ప్రవర్తన కారణంగా పదేళ్ళ పాటు ఆస్కార్ అవార్డుల కమిటీ ఆయనను బహిష్కరించింది.