Wife beats husband in Kanpur: వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో నిప్పులు పోస్తున్నాయి. దీని వల్ల హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. భర్తలే కాదు భార్యలు కూడా క్షణకాల సుఖం కోసం అక్రమ సంబంధాలు నెరుపుతున్నారు. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో పోలీస్ కానిస్టేబుల్ అయిన భర్తను చితక్కొట్టింది భార్య. తనకు అన్యాయం చేస్తున్నాడని నడిరోడ్డుపైనే దాడి చేసింది. బట్టలు చింపుతూ.. తిడుతూ పోలీస్ మొగుడిపై తన ప్రతాపాన్ని చూపింది. ఈ మొత్తం వీడియోను…