విశాఖ జిల్లా గోపాలపట్నంలో నవ వధువు కేసులో సంచలన విషయాలు.. పెళ్లైన నెల రోజుల నుంచే భార్యకు వేధింపులు.. పర్వర్ట్గా మారి భార్యను వేధించిన నాగేంద్ర.. పోర్న్ వీడియోలకి బానిసగా మారి భార్యతో వికృత చేష్టలు.. రోజూ ట్యాబ్లెట్లు వేసుకుని భార్యకు నరకం చూపిన నాగేంద్ర.. అత్తింటివారే తన కూతుర్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారన్న మృతురాలి తల్లి..
ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఓ కానిస్టేబుల్ ప్రభుత్వ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ముందే భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మరణ వార్త తెలిసిన వెంటనే కొన్ని గంటల తర్వాత రైఫిల్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు.
Faith In Astrology: కొంతమందికి జ్యోతిష్యం అంటే పిచ్చిగా నమ్ముతారు. అలా నమ్మేవారికి నక్షత్రాలు, తిధులు, గ్రహాలు వంటి ప్రతిదానిపై వారికి విశ్వాసం ఎక్కువగానే ఉంటుంది.
ఇల్లాలని పుట్టింట్లో వదిలి ప్రియురాలితో టూర్లు వేయడంతో పాటు పైగా ఆ ఫోటోలను తన భార్యకు పంపించాడు. ఆ ఫొటోలు చూసిన ఆ ఇల్లాలు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంది.