చిత్ర పరిశ్రమలో విడాకుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. స్టార్లు ఒకరి తరువాత ఒకరు విడాకులు ప్రకటిస్తూ అభిమానులకు షాక్ లను ఇస్తున్నారు. మొన్నటికి మొన్న సమంత.. ఇటీవల ధనుష్ విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ బాలా తన భార్యతో లీగల్ గా విడిపోయారు. ఇటీవలే ఆయనకు ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. 17 ఏళ్ల క్రితం ముత్తు మలర్ తో బాలా వివాహం జరిగింది. వీరికి ఒక పాప.…