Republic Day: మరో రెండు రోజుల్లో యావత్ దేశం గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోడానికి సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో మీలో ఎంత మందికి జనవరి 26 వెనుక ఉన్న ఆసక్తికరమైన హిస్టరీ తెలుసు. ఇంతకీ యావత్ భారతావనీ జనవరి 26నే రిపబ్లిక్ డే వేడుకలు ఎందుకు నిర్వహిస్తుంది, నిజానికి నవంబర్ 26, 1949నే రాజ్యాంగ సభ భారత రాజ్యాంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన, దానిని అమలు చేయడానికి టైం ఎందుకు తీసుకున్నారు. సంవత్సరంలో ఎన్నో రోజులు,…