Feeling Sleepy: కడుపు నిండా తిన్న తర్వాత కొందరికి వారికి తెలియకుండానే నిద్ర ముంచుకొస్తుంది. నిజానికి ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా.. తిన్న తర్వాత, శరీరం మెదడు నుంచి జీర్ణవ్యవస్థకు రక్తాన్ని మళ్లించి, నిద్రలేమికి దారితీస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఇది తప్పు అని సైన్స్ పేర్కొంది. నిజానికి భోజనం తర్వాత నిద్రపోవడం అనేది అనేక శారీరక ప్రక్రియలు, అలవాట్ల కారణంగా వస్తుందని చెబుతున్నారు. భోజనం చేయడానికి నిద్ర పోవడాన్ని పూర్తిగా తగ్గించకపోయినా, కచ్చితంగా తగ్గించవచ్చని…