బాలీవుడ్ కష్టాలకి ఎండ్ కార్డ్ వేసే సినిమాగా పేరు తెచ్చుకున్న మూవీ ‘పఠాన్’. షారుఖ్ ఖాన్, దీపిక పదుకోణే, జాన్ అబ్రహం మెయిన్ లీడ్స్ ప్లే చేస్తున్న ఈ హై ఆక్టేన్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీతో షారుఖ్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని, బాక్సాఫీస్ దగ్గర ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తాడని బీటౌన్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఇదే సమయంలో బాయ్కాట్ బాలీవుడ్…