Green fuel: భూమి లోతుల్లో అద్భుత నిధి దాగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది రాబోయే 1.70 లక్షల సంవత్సరాలకు సరిపడేలా ప్రపంచ అవసరాలను తీర్చగలదు, అది కూడా ఎలాంటి కాలుష్యం కాకుండా శక్తిని అందిస్తుంది. ఆ నిధి ఏంటో కాదు, సహజ రూపంలో ఉ్న ‘‘హైడ్రోజన్’’. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, డర్హామ్ విశ్వవిద్యాలయం, టొరంటో విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్తల బృందం ఈ అద్భుతమైన ఆవిష్కరణను చేసింది. భూమి కాంటినెంటల్ క్రస్ట్‌లో లోతుల్లో , ఉపరితలం కింద హైడ్రోజన్…
ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు భూమి కింద నిధిని కనుగొన్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వాతావరణ సంక్షోభం నుంచి ప్రపంచాన్ని రక్షించడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుందని సైంటిస్టులు నమ్ముతున్నారు.