ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ గా పిలవబడే వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. యాప్ వినియోగంలో సౌలభ్యం పెరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ లు చేస్తూ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.