టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో మోసాలకు కొత్తకొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు.. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై జనాలు ఏ రేంజ్‌లో ఆధారపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ షాపు నుంచి ఫ్లైట్ బుకింగ్ వరకు యూపీఐ పేమెంట్లు జరుగుతున్నాయి. అయితే దీన్నే అవకాశంగా తీసుకోని కొన్ని సార్లు �