Home
Whatsapp Features
Whatsapp Features News
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
WhatsApp Useful Features: వాట్సాప్‌ను చాలామంది కుటుంబ సభ్యులు,స్నేహితులు, ఉద్యోగరీత్యా చాట్ చేయడానికి, ఫొటోలు, వీడియోలు పంపడానికి, ఇంకా వాయిస్ లేదా వీడియో కాల్స్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. అయితే ఇందులో ప్రైవసీని మెరుగుపరచడంతో పాటు మెసేజ్‌లను సులభంగా నిర్వహించేందుకు ఉపయోగపడే ఎన్నో ఫీచర్లు ఉన్నాయని చాలామందికి తెలియదు కూడా.. అవునండి.. చాలామందికి రోజువారీ వినియోగానికి ఉపయోగపడే ఫీచర్ల గురించి అవగహన లేదు. కాబట్టి అవేవో చూద్దామా.. మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్.. ఎప్పటికీ చాట్‌లో ఉండకూడదనుకునే మెసేజ్‌ల కోసం… -
WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్‌లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
WhatsApp Guest Calling Feature: ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ WhatsApp వినియోగదారుల కోసం కొత్త గెస్ట్ కాలింగ్ (Guest Calling) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా WhatsApp అకౌంట్ లేని వారు కూడా కాల్ లింక్ సహాయంతో ఆడియో, వీడియో కాల్స్‌లో చేరే అవకాశం ఉంటుంది. ఆఫీస్ మీటింగ్స్, ఆన్లైన్ క్లాసులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో గ్రూప్ కాల్స్ నిర్వహించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే, ఈ ఫీచర్ అందుబాటు, బ్రౌజర్ సపోర్ట్… -
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన వినియోగదారుల కోసం సరికొత్త ప్రీమియం సేవలను అందుబాటులోకి తెచ్చింది. యూజర్ల చాటింగ్ అనుభవాన్ని సరికొత్తగా మార్చేందుకు మెటా సంస్థ ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో ఒక ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. నిత్యం అదనపు ఫీచర్లు, అద్భుతమైన కస్టమైజేషన్ ఆప్షన్లు కోరుకునే వారి కోసం ఈ సర్వీసులను డిజైన్ చేశారు. రూ.79 లకే సబ్స్క్రిప్షన్.. ఈ సరికొత్త ‘వాట్సాప్ ప్లస్’ సేవలను పొందడం ఎంతో సులభం. వినియోగదారులు… -
WhatsApp యూజర్లకు గుడ్ న్యూస్.. Group Chatలో సరికొత్త ఫీచర్లు..!
మెటా యాజమాన్యంలోని వాట్సాప్, తన ప్లాట్‌ఫారమ్‌ను నిరంతరం అప్డేట్ చేస్తూ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తోంది. గ్రూప్ చాట్లలో కమ్యూనికేషన్‌ను సులభతరం చేసేందుకు , ముఖ్యమైన విషయాలను మిస్ కాకుండా ఉండేందుకు ఇప్పుడు మూడు ప్రధాన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. 1. మెంబర్ ట్యాగ్స్ (Member Tags): అందరినీ అలర్ట్ చేయడం సులభం సాధారణంగా గ్రూప్ చాట్‌లో ఏదైనా ముఖ్యమైన మెసేజ్ వచ్చినప్పుడు అందరూ దానిని గమనించకపోవచ్చు. దీనిని అధిగమించేందుకు వాట్సాప్ ‘మెంబర్ ట్యాగ్స్’ ఫీచర్‌ను తెచ్చింది. ఎలా… -
WhatsApp In iPad: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPadలో కూడా వాట్సాప్..!
WhatsApp In iPad: ఆపిల్ ప్రియుల ఇన్నాళ్ల నిరీక్షణకు చెక్ పెడుతూ.. మెటా సంస్థ అధికారికంగా వాట్సాప్ కోసం ప్రత్యేక iPad యాప్‌ను విడుదల చేసింది. దశాబ్దానికి పైగా వినియోగదారులు డిమాండ్ చేస్తున్న ఈ సౌకర్యం తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు iPad వినియోగదారులు వాట్సాప్ వెబ్ ఆధారంగా పరిమిత ఫీచర్లతోనే ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు యాప్ స్టోర్ లో ప్రత్యేకంగా రూపొందించిన వాట్సాప్ ఫర్ iPad యాప్ లభిస్తోంది. Read Also: Motorola Razr 60:… -
WhatsApp: త్వరలో వాట్సాప్ ద్వారా నీరు, విద్యుత్, గ్యాస్ బిల్లులు చెల్లింపులు..
భారతదేశంలోని వినియోగదారుల కోసం వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ ద్వారా నేరుగా అన్ని రకాల బిల్లులను చెల్లించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా విద్యుత్ బిల్లు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్, ఎల్పిజి గ్యాస్ చెల్లింపు, నీటి బిల్లు, ల్యాండ్‌లైన్ పోస్ట్‌పెయిడ్ బిల్లు, అద్దె చెల్లింపులు కూడా చెల్లించుకోవచ్చు. -
Whatsapp: వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్.. మీ డీపీ ఇక సేఫ్..
వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆ ఫీచర్ గురించి తెలుసుకోండి. ఈ ఫీచర్ సహాయంతో మీరు మీ వాట్సాప్ డీపీని సులభంగా దాచవచ్చు. మీరు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. -
WhatsApp Channels: వాట్సప్ ఛానెల్స్‌లో కొత్త ఫీచర్!
WhatsApp Channels New Feature: ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్ల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఛానెల్స్‌ను పరిచయం చేసిన వాట్సప్.. ప్రస్తుతం దాన్ని విస్తరించే దిశగా సాగుతోంది. ఛానెల్ ఓనర్‌షిప్‌ను మరొకరికి బదిలీ చేసే సదుపాయంను తాజాగా తీసుకొచ్చింది. వాట్సప్‌కు సంబంధించి అప్డేట్స్ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. వాట్సప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో ఛానెల్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఓనర్‌షిప్‌ను వేరొకరికి… -
Tech News: మీ వాట్సాప్ చాట్ ను ఎవ్వరికి కనిపించకుండా ఉండాలంటే ఇలా చెయ్యాల్సిందే..
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి.. అందులోను వాట్సాప్ వాడని వాళ్ళు ఎవ్వరు ఉండరు.. అందుకే మెటా కంపెనీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి కంపెనీలను విలీనం చేసుకుంది. అంతేకాదు యూజర్లను అట్రాక్ట్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్లు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ స్టేటస్ షేరింగ్ గురించి అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.. వాట్సాప్ మెసేజ్ లను, ఫొటోలు, వీడియోల షేరింగ్ విషయంలో భారీ మార్పులను తీసుకొచ్చేస్తోంది.…
తాజావార్తలు
-
Chiranjeevi : అమిత్ షాతో చిరు, చరణ్ భేటీ
-
Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!
-
Sharad Pawar: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్!
-
AP Govt: అసైన్డ్, ఇనాం, పట్టా భూముల రైతులకు ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..
-
Nagarjuna King 100: ఐకానిక్ జోడీ ఈజ్ బ్యాక్: కానీ ఈసారి ‘ప్రేమ’ లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!