WhatsApp In iPad: ఆపిల్ ప్రియుల ఇన్నాళ్ల నిరీక్షణకు చెక్ పెడుతూ.. మెటా సంస్థ అధికారికంగా వాట్సాప్ కోసం ప్రత్యేక iPad యాప్‌ను విడుదల చేసింది. దశాబ్దానికి పైగా వినియోగదారులు డిమాండ్ చేస్తున్న ఈ సౌకర్యం తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు iPad వినియోగదారులు వాట్సాప్ వెబ్ ఆధారంగా పరిమిత ఫీచర్లతోనే ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు యాప్ స్టోర్ లో ప్రత్యేకంగా రూపొందించిన వాట్సాప్ ఫర్ iPad యాప్ లభిస్తోంది. Read Also: Motorola Razr 60:…
భారతదేశంలోని వినియోగదారుల కోసం వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ ద్వారా నేరుగా అన్ని రకాల బిల్లులను చెల్లించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా విద్యుత్ బిల్లు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్, ఎల్‌పిజి గ్యాస్ చెల్లింపు, నీటి బిల్లు, ల్యాండ్‌లైన్ పోస్ట్‌పెయిడ్ బిల్లు, అద్దె చెల్లింపులు కూడా చెల్లించుకోవచ్చు.
వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆ ఫీచర్ గురించి తెలుసుకోండి. ఈ ఫీచర్ సహాయంతో మీరు మీ వాట్సాప్ డీపీని సులభంగా దాచవచ్చు. మీరు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు.
WhatsApp Channels New Feature: ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్ల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఛానెల్స్‌ను పరిచయం చేసిన వాట్సప్.. ప్రస్తుతం దాన్ని విస్తరించే దిశగా సాగుతోంది. ఛానెల్ ఓనర్‌షిప్‌ను మరొకరికి బదిలీ చేసే సదుపాయంను తాజాగా తీసుకొచ్చింది. వాట్సప్‌కు సంబంధించి అప్‌డేట్స్ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. వాట్సప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో ఛానెల్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఓనర్‌షిప్‌ను వేరొకరికి…
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి.. అందులోను వాట్సాప్ వాడని వాళ్ళు ఎవ్వరు ఉండరు.. అందుకే మెటా కంపెనీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి కంపెనీలను విలీనం చేసుకుంది. అంతేకాదు యూజర్లను అట్రాక్ట్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్‌లు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ స్టేటస్ షేరింగ్ గురించి అదిరిపోయే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.. వాట్సాప్ మెసేజ్ లను, ఫొటోలు, వీడియోల షేరింగ్ విషయంలో భారీ మార్పులను తీసుకొచ్చేస్తోంది.…