WhatsApp New Button Feature: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. కొత్త ఫీచర్లను ముందుగానే ఉపయోగించే అవకాశం కల్పించడంతో పాటు, నచ్చకపోతే వాటిని నిలిపివేసే సౌలభ్యాన్ని కల్పించేలా కొత్త టోగుల్ బటన్‌ను జోడించింది. వాట్సాప్‌లో రాబోయే ఫీచర్లు, అప్‌డేట్స్‌ను ట్రాక్ చేసే ప్రముఖ వెబ్‌సైట్ WABetaInfo ఈ వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో పరీక్ష దశలో ఉంది. WABetaInfo ప్రకారం, తాజా…