ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు జోడిస్తోంది. యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చింది. తాజాగా మరికొన్ని ఫీచర్లను జోడించేందుకు సిద్ధమైంది. మొబైల్ నెంబర్‌ను సేవ్ చేయకపోయినా ఓ వ్యక్తికి మెసేజ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చిన వాట్సప్.. కాంటాక్ట్ సేవ్ చేయడంలో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. లింక్డ్ డివైజెస్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్ చేసుకునేలా ఓ ఫీచర్‌ను తెస్తోంది. వాట్సప్‌లోని చాట్‌లో పేరుతో కనిపించాలంటే.. ప్రైమరీ డివైజ్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్ చేయాల్సి ఉంటుంది. లింక్డ్…