WhatsApp : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం నిరంతరం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. తాజాగా iOS బీటా వినియోగదారుల కోసం అత్యంత ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను తీసుకువచ్చింది. గతంలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే పరిమితమైన కొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, ఇప్పుడు ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అప్‌డేట్‌లో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్టేటస్ టూల్స్ , ఛానల్స్ వృద్ధికి ఉపయోగపడే ఇన్వైట్ ఫీచర్లు హైలైట్‌గా నిలుస్తున్నాయి.…