కోలుకున్న ఏపీ గవర్నర్ బిబి హరి చందన్. పోస్ట్ కోవిడ్ సమస్యతో రెండోసారి ఆసుపత్రిలో జాయిన్ అయిన గవర్నర్. హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రి నుంచి ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ కానున్న గవర్నర్. ఈరోజు ఉదయం జలసౌధలో కేఆర్ఎంబి త్రి సభ్య కమిటీ సమావేశం. వర్చువల్ గా త్రిసభ్య కమిటీ భేటీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాగు, తాగునీటి అవసరాలపై చర్చ. విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి వాటాలపై చర్చ నేడు సింగరేణి వ్యాప్తంగా బొగ్గు బ్లాకుల…
ఉదయం9 గంటలకు రాజ్ భవన్ లో 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం. పాల్గొననున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఏడో రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు. సభ ముందుకు రానున్న కాగ్ నివేదిక చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. వరద నష్టాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వనున్న ఏడుగురు సభ్యుల బృందం. అమరావతిలో…