What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
★ నేడు గుంటూరు జీజీహెచ్‌లో ఆక్సిజన్ ప్లాంట్ల ప్రారంభం… వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం జగన్.. ఒక్కోటి వెయ్యి కిలో లీటర్ల సామర్థ్యమున్న రెండు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు
★ చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో నేడు రెండోరోజు చంద్రబాబు పర్యటన… ఉదయం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ప్రజల నుంచి వినతుల స్వీకరణ… ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు
★ ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలైన వారికి కనీస మార్కులు వేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు.. నేటి నుంచి వెబ్‌సైట్‌లో మార్కుల మెమోలు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
★ భద్రాచలం: నేడు కొత్తగూడెం నియోజకవర్గ బంద్‌కు అఖిలపక్షం పిలుపు… రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు బాధ్యుడైన వనమా రాఘవను అరెస్ట్ చేయాలని డిమాండ్
★ భద్రాచలం: ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా నేడు వామన అవతారంలో రామచంద్రస్వామి దర్శనం
★ ఢిల్లీ: నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ… కరోనా, ఒమిక్రాన్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష
★ ఢిల్లీ: నేటి నుంచి వర్చువల్‌గా సుప్రీంకోర్టు కార్యకలాపాలు…కరోనా వ్యాప్తి దృష్ట్యా వర్చువల్‌గా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయం
★ పంజాబ్‌లో ప్రధాని భద్రతపై నేడు సుప్రీంకోర్టులో విచారణ… ప్రధాని భద్రతకు పంజాబ్‌లో భంగం వాటిల్లిందంటూ సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ పిటిషన్
Also Read
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
- OTR: విశాఖ మేయర్ సీటు కోసం వారసులు పోటీ ? మరి దక్కేదెవరికి ?
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
-
POCO X8, X8 Power: పోకో ఎక్స్8 పవర్, పోకో ఎక్స్8 భారత్‌లో లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, ధరలు ఇవే!
-
Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!