What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
★ నేడు ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం జగన్ చర్చలు… తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
★ చిత్తూరు జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన.. కుప్పం మండలం దేవరాజపురం నుంచి పర్యటించనున్న చంద్రబాబు.. నేడు రామకుప్పం మండలంలో చంద్రబాబు రోడ్ షో
★ అమరావతి రాజధాని నగరపాలక సంస్థ ఏర్పాటుపై నేడు రెండో రోజు గ్రామసభలు… నేడు కృష్ణాయపాలెం, వెంకటపాలెం, లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెంలో గ్రామసభలు
★ పశ్చిమగోదావరి జిల్లాలో నేటి నుంచి అంతర్జాతీయ తెలుగు సంబరాలు.. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు సంబరాలు.. పెద్దఅమిరంలో మూడురోజుల పాటు తెలుగు సంబరాలు…నేడు పూర్ణకుంభ పురస్కారాల ప్రదానోత్సవ సభతో వేడుకలకు శ్రీకారం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు.. వేడుకలకు హాజరుకానున్న మంత్రులు పేర్ని నాని, శ్రీరంగనాథరాజు
★ నేడు విశాఖ ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చిన ఆదివాసీ సంఘాలు.. జీవో 3 పునరుద్ధరణతో సహా ఆదివాసీ సంఘాల పలు డిమాండ్లు
★ తమిళనాడులో నేటి నుంచి నైట్ లాక్‌డౌన్ అమలు… రాత్రి 10 గంటల నుంచి ఉ.5 గంటల వరకు లాక్‌డౌన్.. తమిళనాడులో ప్రతి ఆదివారం పూర్తి లాక్‌డౌన్
Also Read
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?