* నేడు మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం.. 15 రౌండ్లలో ముగియనున్న కౌంటింగ్.. 23 టేబుళ్లు ఏర్పాటు చేసిన అధికారులు.. * 60వ రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం.. అల్లాదుర్గ్ లోని నైట్ హల్ట్ నుంచి జోడో యాత్ర ప్రారంభించిన రాహుల్.. మెదక్, సంగారెడ్డి జిల్లాలో కొనసాగనున్న భారత్ జోడో యాత్ర.. అల్లాదుర్గ్, కైదంపల్లి, రాంపూర్, నిజాంపేట్, నారాయణఖేడ్, మహాదేవ్ పల్లి మీదుగా కొనసాగనున్న రాహుల్…