* నేడు ఢిల్లీలో జీ-20 సన్నాహక సమావేశం, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం, హాజరుకానున్న అన్ని రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల అధ్యక్షులు * నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉదయం 11.35 గంటలకు గో మందిరం( అలిపిరి) సందర్శన, మధ్యాహ్నం 12.50 గంటలకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం, మధ్యాహ్నం 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి డిల్లీ తిరుగుప్రయాణం . * నేడు ఢిల్లీకి ఏపీ సీఎం…