Budget 2024 : దేశంలో ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 1 ఫిబ్రవరి 2024న ప్రవేశపెట్టనున్న తొలి మధ్యంతర బడ్జెట్ ఇది. అయితే బడ్జెట్‌కు ముందు 'హల్వా వేడుక'ను నిర్మల సీతారామన్ స్వయంగా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.