భారతీయ విద్యార్థులు మెడికల్ కోర్సులు చదవడానికి విదేశాలకు ఎక్కువగా వెళ్తుంటారు. యుఎస్, యుకె, కెనడా వంటి దేశాలు నర్సింగ్ స్టడీస్ కు అద్భుతమైన గమ్యస్థానాలుగా పరిగణిస్తుంటారు. ఎందుకంటే అవి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో చదువుకోవడానికి అవకాశాలను అందిస్తాయి. అదేవిధంగా, నర్సింగ్ పోస్టులకు కూడా అనేక ఖాళీలు ఉన్నాయి. దీని వలన డిగ్రీ సంపాదించిన తర్వాత మీరు ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. Also Read:Hydrogen Water Bottle: ఏందయ్యా ఇది.. నీళ్ల సీసా ధర రూ.9,999 !…