సోషల్ మీడియాలో ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టా గ్రాం సంచలనంగా మారాయి. వాట్సాప్ ద్వారా సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి వేగంగా చేరవేయగలుగుతాం. వాట్సాప్‌లో గ్రూప్‌లు క్రియేట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో గ్రూప్‌లోని సభ్యులు షేర్ చేసే కొన్ని పోస్టులు గ్రూప్ అడ్మిన్‌లను చిక్కుల్లో పడేస్తుంటాయి. కోర్టుల దాకా వెళ్ళాల్సి వుంటుంది. ఒకవేళ గ్రూప్‌లోంచి సదరు మెసేజ్ డిలీట్ చేయాలంటే సాధ్యంకాదు. దాన్ని పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రమే సదరు మెసేజ్‌ను డిలీట్ చేసే అవకాశం…