Brij Bhushan: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరింది. స్టార్ రెజ్లర్లు భజరంగ్ పూనియా, వినేశ్ పోగాట్, సాక్షి మాలిక్ తదితరులు కూడా ఆందోళనలో పాల్గొనడంతో కేంద్రం దిగివచ్చింది.