WI vs Ban test match Bangladesh won by 101 runs: 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వెస్టిండీస్ గడ్డపై బంగ్లాదేశ్ జట్టు తన తొలి టెస్టు మ్యాచ్‌ను గెలుచుకుంది. దీనితో బంగ్లాదేశ్ జట్టు విదేశీ గడ్డపై గత 6 మ్యాచ్‌లలో మూడింటిలో విజయం సాధించింది. ఇదివరకు గడ్డపై బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే, దీని తర్వాత వారు భారత్‌తో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయారు. ఆపై వెస్టిండీస్‌తో జరిగిన ఈ…
WI vs BAN: ఆంటిగ్వాలో వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 201 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. వెస్టిండీస్‌కు ఈ విజయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారు కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో విజయాల కోసం పోరాడుతున్నారు. ముఖ్యంగా టెస్టులలో వారి పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇకపోతే, వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించి శుభారంభం చేసింది. వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు…